ఊగిస‌లాట‌లో మార్కెట్లు

stock market
stock market


ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 35పాయింట్ల లాభంతో 38,398వద్ద, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 11,524 వద్ద ముగిశాయి. నేటి మార్కెట్లో ఇన్పోసిస్‌ షేర్లు దాదాపు 3శాతం పెరిగాయి.
అమెరికాలో ఫెడ్‌ విధాన నిర్ణయం ప్రకటించనుండంటంతో ఆసియా మార్కెట్లలో లాభాల స్వీకరణ జరిగింది. జపాన్‌ సూచీలు మాత్రం 0.2శాతం లాభపడ్డాయి.