నష్టాలతో పునఃప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
stock exchange

ముంబయి: 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ నిలిపివేసిన అనంతరం దేశీయ స్టాక్‌ మార్కెట్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం 10.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1829 పాయింట్లు నష్టపోయి 30,948 వద్ద ట్రేడవుతుండగా..నిష్టీ 565 పాయింట్లు దిగజారి 9,025 వద్ద ట్రేడవుతుంది. కాగా సుమారు 12 ఏళ్ల తర్వాత భారత స్టాక్‌ మార్కెట్లులో ట్రేడింగ్‌ను నిలివేయాల్సి వచ్చింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/