లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Bombay stock exchange

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం నాడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్‌ ప్రారంభమయ్యేసరికి బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ సూచీ 360 పాయింట్లు లాభపడి 41,611 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు ఎగబాకి 12,112 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.21 వద్ద కొనసాగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/