స్వల్ప లాభాలతో స్టాక్‌ మార్కెెట్లు

stock market
stock market

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుస నష్టాలను చవిచూస్తున్నాయి. దీంతో మార్కెట్లు స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 52 పాయింట్ల స్వల్ప లాభంతో 37,883 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 11,284 వద్ద స్థిరపడ్దాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 68.96గా కొనసాగుతోంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/