భారీగా కుంగిపోయిన లుపిన్‌ షేర్లు

Lupin
Lupin

ముంబయి: ఈరోజు ట్రేడింగ్‌ సెషన్‌లో లుపిన్‌ ఫార్మా షేర్లు భారీగా కుంగిపోయాయి. ఒక దశలో 6శాతం పతనమైన ఈ షేర్లు రూ.736.10 వద్దకు చేరాయి. లుపిన్‌ కంపెనీకి చెందిన ఔరంగాబాద్‌ కర్మాగారంలోని మూడు లోపాలు ఉన్నట్లు అమెరికా రెగ్యులేటరీ గుర్తించడంతో మార్కెట్లో భయాలు
ఏర్పాడాయి. . యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ (యూఎస్‌ఎఫ్‌డీఏ)మే 6 నుంచి మే 15 వరకు ఈ కర్మాగారంలో తనిఖీలు చేపట్టింది. అయితే మూడు లోపాల కారణంగాఔరంగాబాద్‌లోని కర్మాగారాన్నిమూసివేశాంవాటిని త్వరలోనే సరిచేసుకొంటామని నమ్మకం ఉంది.అని లుపిన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/