కస్టమర్ల కోసం మరో సరికొత్త పాలసీ

LIC
LIC

న్యూఢిల్లీ: భారత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ తమ కస్టమర్లకు గూడ్‌న్యూస్ వినిపిస్తూ మరో సరికొత్త పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ. పాలసీ దారుడు చనిపోతే నామినీకి బీమా సోమ్ము మొత్తం లభిస్తోంది. కనీసం రూ.50 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. పాలసీ టర్మ్ 10 సంవత్సరాలు ఉంటుంది. దీనికి 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పాలసీ తీసుకోడానికి అర్హలు. కోటి రూపాలయలకు ఏడాది ప్రీమియం రూ.17,445( నెలకు దాదాపు రూ. 1500) లు కట్టాల్సి ఉంటుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/