త్వరలో ఎల్‌జీ జీ8 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ విడుదల.

ఎల్‌జీ త‌న జీ8 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ (ఎండ‌బ్ల్యూసీ) 2019 ప్ర‌ద‌ర్శ‌న‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.1 ఇంచుల ఫుల్ విజ‌న్ ఓలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు.
6.1 ఇంచ్ ఫుల్ విజ‌న్ ఓలెడ్ డిస్‌ప్లే, 3120 ్ల 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 16, 12 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, 3డీ ఫేస్ అన్‌లాక్, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0.