ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా నమోదయ్యాయి. ఉదయం9.40 గంటల సమయంలో సెన్సెక్స్‌ 3 పాయింట్లు నష్టపోయి 41,457 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 1 పాయింట్‌ నష్టపోయి 12,213 వద్ద ట్రేడ్‌ అవుతుంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.71.24 కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/