స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం 9.37 సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్లు తగ్గి 40,761 వద్ద, నిఫ్టీ 12 పాయింట్లు తగ్గి 12,032 వద్ద కొనసాగుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/