హువావే సంస్థ నూతన స్మార్ట్‌ఫోన్‌ విడుదల

నేడు చైనా మార్కెట్‌లో హువావే సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ నోవా 4ఇ ని విడుదల చేపింది ధీని ప్రారంభ ధర రూ.20,720.ఈ ఫోన్‌ వినియోగదారులకు త్వరలో లభిస్తుంది .ఇందులో ఫీచర్లు 6.15ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డి,2312 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ ఆక్టాకోర్‌ కైరిన్‌ 710 ప్రాసెసర్‌,4/6 /జీబీ ర్యామ్‌,128 జీబీ స్టోరేజ్‌,512జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌ ఆండ్రాయిడ్‌ 9.0పై,హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌,24,2మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు,32మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా,ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌,డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌ఈ యూఎస్‌బీ టైప్‌సి,3340 ఎంఏహెచ్‌ బ్యాటరీ,ఫాస్ట్‌ చార్జింగ్‌. ఫీచర్లు లభ్యం .


https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా వార్తల కోసం బిజినేస్‌ క్లిక్‌ చేయండి