ఆదాయం రెట్టింపు దిశగా ఇన్ఫోసిస్‌

Infosys
Infosys

బెంగాళూరు: సాఫ్ట్‌వేర్‌ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రాబోయే మూడు సంవత్సరాల్లో దేశీయంగా తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకొంది. అయితే ప్రస్తుతం భారత్‌ నుండి ఇన్ఫోసిస్‌కు 270 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తోంది. ఈ మేరకు భారత్‌లో అవకాశాలు కూడా ఉన్నాయని భావిస్తోంది. ఈ సందర్భంగా భారత్‌లో 500 మిలియన్‌ డాలర్ల ఆదాయం పొందాలన్నది లక్ష్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/