హీరా గ్రూప్‌ సంస్థలపై జీఎస్టీ అధికారుల దాడులు

heera group
heera group


న్యూఢిల్లీ: హీరా గ్రూప్‌ సంస్థలపై జీఎస్టీ అధికారులు 12 బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. దాదాపు రూ. 40 కోట్లకు పైగా సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ ఎగవేసినట్లు గుర్తించారు. దేశ వ్యాప్తంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు, పుణె, ముంబైలో తనిఖీలు చేపట్టారు. సిసిఎస్‌ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు జిఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/