హైబ్రిడ్‌ వాహనాలకు జిఎస్టీ రద్దు

vehicle
vehicle


న్యూఢిల్లీ: హైబ్రిడ్‌ వాహనాలకు వస్తు సేవా పన్ను (జిఎస్టీ) తొలగిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్‌, డీజిల్‌తో నడిచే వాహనాలను రద్దు చేసే ఆలోచన లేదని రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలు రద్దు చేయాలన్న ప్రతిపాదన చర్చకు వచ్చిందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను రద్దు చేయవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేస్తానని కూడా ఆయన అన్నారు. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (ఎస్‌ఐఎఎం), వార్షిక సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వం హైబ్రిడ్‌ వాహనాలకు జిఎస్టీ రద్దు చేసిందన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/