తగ్గిన పసిడి ధర

gold
gold

న్యూఢిల్లీ: గత శుక్రవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో కస్టమ్స్‌ సుంకం పెంచడంతో రికార్డు స్థాయిలోదూసుకెళ్లిన బంగారం ధర ఈరోజు దిగొచ్చింది. నాటి మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 600 తగ్గి రూ. 34,870కి పడిపోయింది. అటు వెండి కూడా నేడు స్వల్పంగా దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ. 48 తగ్గి రూ. 38,900 పలికింది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/