స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Stock market
Stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టాలతో ప్రారంభమైనప్పటికీ ఉగిసలాటలో మార్కెట్లు కొనసాగాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 92 పాయింట్లు లాభపడి 41,952 వద్ద ముగించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 12,362 వద్ద ముగించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/