రెండో రోజు దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,075 పాయింట్ల లాభంతో 39,090కి ఎగబాకింది. నిఫ్టీ 329 పాయింట్లు పెరిగి 11,603కు చేరుకుంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/