సెన్సెక్స్‌ 105, నిఫ్టీ 25 పాయింట్లు

BSE
BSE

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 105 పాయింట్లు లాభపడి 37,251 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,028 వద్ద కొనసాగుతోంది.