లాభాలతో ప్రారంభo

BSE
BSE

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభయ్యాయి. సెన్సెక్స్  204 పాయింట్ల లాభంతో 35931 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 46 పాయింట్ల లాభంతో 10789 వద్ద ప్రారంభమయ్యాయి.