లాభాలతో ముగిశాయి

BSE Sensex  Rises
BSE Sensex Rises

Mumbai: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 169 పాయింట్లు లాభపడి 39785 వద్ద ముగిసింది. నిఫ్టీ 52 పాయింట్లు లాభపడి 11923 వద్ద ముగిసింది.