స్వల్ప లాభాలతో ప్రారంభo

BSE-
BSE-

Mumbai: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమవగా, నిఫ్టీ స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 23 పాయింట్లు లాభపడి 39,974 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 3 పాయింట్లు నష్టపోయి 11,962 వద్ద కొనసాగుతోంది.