స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

SENSEX
SENSEX

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఉదయం 169 పాయింట్ల లాభంతో 40,963 వద్ద ట్రేడయింది. సెన్సెక్‌స మధ్యాహ్నం నాటికి నష్టాల బాటలో సాగింది. చివరి గంటలో కొద్దిగా పుంజుకోవడంతో స్వల్పలాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 8.36 పాయింట్లు లాభపడి 40,802.17 వద్ద ముగియగా అటు నిఫ్టీ నష్టాలోకి వెళ్లినప్పటికి 12 వేల బెంబ్‌ మార్క్‌ను నిలబెట్టుకుంది. నిఫ్టీ 7.80 పాయింట్లు నష్టపోయి 12,048.20 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.68 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/