లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు

stock market
stock market

ముంబై: బుధవారం నాడు దేశీయ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 64 పాయింట్లు బలపడి 37,382 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,240 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 70.26 వద్ద కొనసాగుతుంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/