విఫణిలో రానున్న లెనోవో కె8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌

 

LENOVO
LENOVO

లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ‘కె8 ప్లస్‌ త్వరలో విఫణిలో విడుదల చేయనుంది. వెల ఇంకా నిర్ణయించలేదు.
లెనోవో కె8ప్లస్‌ ఫీచర్లు…
5.5 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డి తెర, 1920+1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, 1.69 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌,
3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 7.1 సూగట్‌, 13 మెగా పిక్సల్‌ బ్యాక్‌ కెమెరా,
8 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమరా, 4జీ ఎల్‌టీఈ 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌