లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

MUMBAIF

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
ముంబై: భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 180 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్ల లాభాలతో కొనసాగుతున్నాయి.