రూ.200కోట్లకు పైగా వ్యాపారం చేసిన ఎం3ఎం

1111
Sudheer Pai

రూ.200కోట్లకు పైగా వ్యాపారం చేసిన ఎం3ఎం

హైదరాబాద్‌, అక్టోబరు 22: ఈ నెల 7న ‘మైబిడ్‌, మై హోం ఆన్‌లైన్‌ ప్రాపర్టీ బిడ్డింగ్‌ ప్రచారం ద్వారా మ్యాజిక్‌బ్రిక్స్‌తో కలిపి రూ.200కోట్ల రూపాయలకు పైగా ప్రాపర్టీ అమ్మకాలను నమోదుచేసినట్లు దేశంలో నం 1 ఆన్‌లైన్‌ ప్రాపర్టీ సంస్థ ఎం3ఎం ఒకప్రకటనలో తెలియజేసింది. ఢిల్లీ సమీపంలోని గురుగావ్‌లో ఎం3ఎం గోల్ఫ్‌ఎస్ట్టేట్‌, ఎం3ఎం మెర్లిన్‌, ఎం3ఎం వుడ్‌షైర్‌లలో ప్రాపర్టీల కోసం వందలాది బిడ్స్‌ వచ్చాయని సెప్టెంబరు 15 నుండి అక్టోబరు 6 వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగయని మ్యాజిక్‌బిడ్స్‌ సంస్థ సిఇఒ సుధీర్‌పా§్‌ు ఆ ప్రకటనలో తెలిపారు.