ప్యాసింజర్‌ వాహనాల ధరలను పెంచిన టాటామెటార్స్‌

TATA-
TATA-

న్యూఢిల్లీ: తయారీ, ఇతర ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్‌ సంస్థలు,టొయోటా, ఫోక్స్‌వేగన్‌, ఇసుజె లాంటి సంస్థలు తమ వాహనాల ధరలు ఇప్పటికే పెంచగా తాజాగా టాటామెటార్స్‌ కూడా తమ ప్యాసింజర్‌ వాహనాల అన్ని మోడళ్లపై రూ.40 వేల వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. 2019 జనవరి1 నుండి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి.