పెరిగిన పసిడి ధర

 

 

GOLD
GOLD

మార్కెట్లో ఈరోజు పసిది ధర పెరిగింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి
డిమాండ్‌ పెరగడంతో ఈ రోజు పసిడి ధర ఏకంగా రూ.340 పెరిగి, పది గ్రాములు బంగారం రూ.29,890గా
నమోదైంది. గత కొన్ని రోజుల నుంచి పసిడి ధర తగ్గుతూ వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు నాణేల తయారీదారుల
నుంచి డిమాండ్‌ పెరగడంతో కిలో వెండి ధర కూడా రూ.570 పెరిగి రూ.40,070కు చేరింది. గ్లోబల్‌ మార్కెట్‌లో
0.09 శాతం పసిది ధర 1,278 డాలర్లుగా నమోదైంది.