టాటాస్కై ప్రచారకర్తగా ‘నయనతార’

tata sky
tata sky

టాటాస్కై ప్రచారకర్తగా ‘నయనతార’

హైదరాబాద్‌, జూలై 22: దక్షిణాది రా€ష్టాలకు టాటాస్కై డిటిహెచ్‌సేవలసంస్థకు ప్రచారకర్తగా ప్రముఖ నటీమణి నయనతార నియమితులయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో సౌత్‌ స్పెషల్‌ ప్యాక్‌ను రూ.229ధరల్లో విక్రయించడం వల్లరూపాయి చిల్లర ఇవ్వలేక ఇబ్బంది పడుతున్న వ్యక్తిగా ఆమె కనిపిస్తారన్నా రు. ఈ ప్యాక్‌లో 200ఛానెల్స్‌కుపైగా అవకాశం ఉంటుంద ని టాటాస్కైచీఫ్‌ కమ్యూనికేషన్స్‌ అధికారిమలా§్‌ు దీక్షిత్‌ వెల్లడించారు. నయనతారవ్యక్తిత్వం, నటన న్రపచారకర్త గా టాటాస్కైకుఎంతో ఉపయోగపడిందని ఆమె అన్నారు.