‘ఉబర్‌’క్యాబ్స్ రికార్డ్ రైడ్స్‌

uber cabs
uber cabs

ఢిల్లీ: ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ అంతర్జాతీయ
క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ‘ఉబర్‌ మన దేశంలో సేవలు ప్రారంభించి నేటికి నాలుగేళ్లయ్యింది. ఈ క్రమంలో ఆ సంస్థ
భారత్‌లో మరో మైలు రాయిని చేరుకుంది. ప్రారంభించిన నాలుగేళ్లలోనే 500రైడ్లను పూర్తి చేసుకొని సరికొత్త
రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా ఉబర్‌ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ అతిపెద్ద విదేశీ మార్కెటైన
భారత్‌లో తాము మంచి పురోగతి సాధించామని తెలిపారు.