అతి తక్కువ ధరలో డీటెల్‌ కొత్తఫీచర్‌ ఫోన్‌

detel
detel

న్యూఢిల్లీ: అతి తక్కువ ధరలో ‘డీటెల్‌ ఒక ఫీచర్‌ఫోన్‌ ను ఈరోజు విడుదల చేసింది. దేశీయ మొబైల్స్‌ తయారీదారు డీటెల్‌ కొత్త ఫిచర్‌ ఫోన్‌ ‘డి 1స్లిమ్‌ పేరుతో లాంచ్‌ అయింది. డీ1కు సక్సెసర్‌గా తీసుకొచ్చన ఈ ఫీచర్‌ ఫోన్‌లో డిజిటల్‌ కెమెరా విత్‌ ఎల్‌ ఈడీ ష్లాష్‌ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌ గతంలో రూ.299 లకే డీ1 ఫీచర్‌ ఫోన్‌ తీసుకొచ్చిన కంపెనీ భారతదేశంలో అతి తక్కువ విలువైన మొబైల్‌ ఫోన్‌ తమదే అని ఆ కంపెనీ పేర్కోంది. ఈఫోన్‌లో జోడించింది. ఈఫీచర్‌ ఫోన్‌ ధర రూ.1199రూపాయలు.