కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం


Press Conference by Additional Chief Secretary to Chief Minister at Publicity Cell, Secretariat

అమరావతి: మఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి. వి. రమేష్‌ ఈరోజు సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఏపిలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరూ మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని, చేతులు శుభ్రంగా ఉంచుకంటే సరిపోతుందన్నారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకంటే మంచిదని ఆయన వివరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/