జాతినుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం

PM Narendra Modi’s address to the Nation

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. కాగా మరోవైపు లాక్‌డౌన్ 5 (అన్‌లాక్ 1) నేటితో ముగుస్తుంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా అన్‌లాక్ 2 మొదలవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రహోంశాఖ మార్గదర్శకాలకు విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో జూలై 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/