రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోడి

PM Modi’s reply to the motion of thanks on the President’s Address in the Lok Sabha

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. అయోధ్య తీర్పుపై సుప్రీంకోర్టును మోడి కొనియాడారు. పాలనలోనూ ప్రజలు మార్పులను కోరుకుంటున్నారన్న మోడి.. చాలా రోజులుగా దేశంలో చాలా సమస్యలు వేధిస్తున్నాయి.. వాటికి పరిష్కారం చూపాల్సి బాధ్యత ప్రభుత్వానిదే అని మోడి అన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/