మోడి, ట్రంప్‌ల జాయింట్‌ ప్రెస్‌ మీట్‌


PM Modi and US President Donald Trump at Joint Press Meet in Hyderabad House

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ భారత్‌ పర్యటన కొనసాగుతుంది. ఈనేపథ్యంలో ప్రధాని మోడితో ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. అనంతరం ఇరువురు నేతలు హైదరాబాద్‌ హౌస్‌లో సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. మొదటగా ప్రధాని మాట్లాడుతూ.. ‘ట్రంప్‌కు మరోసారి స్వాగతం పలికారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/