జాయింట్‌ ప్రెస్‌ మీట్‌లో మోడి,రాజపక్సే


PM Modi and Sri Lankan PM Rajapaksa at Joint Press Meet in Delhi 


న్యూఢిల్లీ: శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఈరోజు ప్రధాని మోడితో ఆయన జాయింట్‌ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/