పారిశ్రామిక వేత్త రాజీవ్ బజాజ్‌తో రాహుల్ గాంధీ చర్చ

rahul-gandhi-intaract-with Rajiv Bajaj-bajaj

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ నేథప్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ప్రముఖ పారిశ్రామిక వేత్త, బజాజ్ ఎండీ రాజీవ్ బజాజ్‌తో లాక్‌డౌన్, ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. లాక్‌డౌన్ తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలన్న దానిపై చర్చించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/