వేములవాడలో బెల్లం లడ్డూలు

jaggery-laddu
jaggery-laddu

వేములవాడ: దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో బెల్లం ప్రసాదాలను అందుబాటులోకి తెస్తున్నారు. ఖఒకే పరిమాణం.. ఒకే ధరగతో అందించబోతున్నారు. అందులో భాగంగా వేములవాడ రాజన్న సన్నిధిలో ఈ నెల 5 నుంచి గుడాన్న పొంగళిని, శుక్రవారం నుంచి బెల్లం లడ్డూలను అందిస్తున్నారు. స్వామివారికి అన్నపూజ ప్రత్యేకమైన మొక్కుబడి పూజావిధానం కాగా, అమ్మవారు గుడాన్న ప్రీతి మానస అనే పేరుతో పిలువబడుతున్నందున భక్తులందరికీ స్వామి, అమ్మవార్ల ప్రసాదంగా గుడాన్న పొంగళిని ఇస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/