భారతీయ వైద్యుల కోసం బ్రిటన్‌ కొత్త పథకం

UK
UK

బ్రిటన్‌: బ్రిటన్‌లో పనిచేయాలనుకునే భారతీయ వైద్యులకు శుభవార్త. విదేశాల నుంచి వచ్చే అర్హులైన వైద్యులు, నర్సులకు వేగంగా వీసా మంజూరు చేసే దిశగా ఆ దేశం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వరంగ జాతీయ ఆరోగ్య సేవ (ఎన్‌హెచ్‌ఎస్‌)లో ఖాళీలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. పార్లమెంటులో చేసిన ప్రసంగంలో ఎలిజబెత్‌-2 రాణి ఈ విషయాన్ని ప్రకటించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/