దేశంలోకనిష్ట స్థాయిలో 58,419 పాజిటివ్ కేసులు

ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,98,81,965

Corona tests -File
Corona tests -File

New Delhi: దేశంలోక‌నిష్ఠ స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.శనివారం 58,419 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 7,29,243 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. . దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,81,965 గా నమోదు ఐయింది. మొత్తం మృతుల సంఖ్య 3,86,713 గా అధికారులు తెలిపారు. . అయితే ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 27,66,93,572 మందికి టీకా డోసులు అందించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/