నేపాల్‌లో రాజకీయ సంక్షోభం

పార్లమెంటు రద్దు: వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు

Nepal's parliament dissolved
Nepal’s parliament dissolved

ఖాట్మండు : నేపాల్‌ ప్రధానమంత్రి కెపిశర్మ ఓలి సలహాపై అధ్యక్షుడు బైద్యదేవి భండారి నేపాల్‌ పార్లమెంటును ఆదివారం రద్దుచేశారు.

చట్ట సభ అయిన ప్రతినిధుల సభ నిజానికి మరో రెండేళ్లు కొనసాగాల్సిఉన్నా అధికార నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలోని నాయకుల కుమ్ములాట వల్ల రెండేళ్లు ముందుగానే రద్దయింది.

2017లో 275 స్థానాలున్న ప్రతినిధుల సభను నేపాల్‌ ప్రజలుఎన్నుకున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/