హెలికాప్టర్‌ కూలి నేపాల్‌ మంత్రి మృతి

rabindra adhikari
rabindra adhikari, nepal tourist minister


ఖాట్మండు: నేపాల్‌లోని టెహ్రాథమ్‌ జిల్లాలో ఈ రోజు హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఆ హెలికాప్టర్‌లో నేపాల్‌ పర్యాటక శాఖ మంత్రి రబీంద్ర అధికారి ప్రయాణిస్తున్నారు. మంత్రితో పాటు ఆ హెలికాప్టర్‌లో 6 గురు ప్రయాణికులు ఉన్నారు. 6గురితో సహా మంత్రి రబీంద్ర మరణించారు. న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ఈ విషయాన్ని వెల్లడించింది.