మంచి నీటి సమస్య తీర్చటం లేదని ఎన్నికలకు ప్రజలు దూరం
నెల్లూరు జిల్లా తెల్లగుంటలో నిరసన

Nellore District: ఏపీలో ఎంపిటిసి , జెడ్పిటిసి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలావుండగా కొన్ని ప్రాంతాల్లో గ్రామా ఓటర్లు ఓటు వేసేందుకు ఒకింత ఆసక్తి చూపడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం తెల్లగుంట లో ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో మంచి నీటి సమస్యను పరిష్క రించటం లేదని, ఎన్నికలకు దూరంగా ఉన్నామని తెలిపారు.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/