విశ్వాస పరీక్షకు సిద్ధంగా ఉన్నాం

kumara swamy
kumara swamy, karnataka cm

బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా మీడియాతో సియం కుమారస్వామి మాట్లాడుతూ..అసెంబ్లీలో విశ్వస పరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని, టైమ్‌ ఫిక్స్‌ చేయాలని స్పీకర్‌ను కోరారు. విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలనే నిర్ణయానికి తాను వచ్చానని తెలిపారు. దేనికైనా తాను సిద్ధంగా ఉన్నానని, అధికారంలోనే ఉండాలని తాను భావించడం లేదని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేల కారణంగా రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి పరిస్థితి నెలకొందని, ఎన్నో పరిణామాలు సంభవిస్తున్నాయని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/