నెక్లెస్ రోడ్ ఇకపై ‘పీవీ నరసింహారావు మార్గ్’
నూతన బోర్డులు ఏర్పాటు

Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని ‘నెక్లెస్ రోడ్’కు పేరు మార్చింది. ఇకపై నెక్లెస్ రోడ్ ‘పీవీ నరసింహారావు మార్గ్’ గా మారనుంది. ఇటీవల కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు నెక్లెస్ రోడ్‌లో నూతన బోర్డులను అధికారులు మార్చారు. కాగా ఎం 1998లో మే 28న అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు నెక్లెస్ రోడ్‌ను ప్రారంభించారు. 23 ఏళ్ల తర్వాత నెక్లెస్ రోడ్ ఇకపై పీవీ నరసింహారావు మార్గ్‌గా మారింది..
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/