ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్లకు చేరువైన పాజిటివ్ కేసులు

అమెరికా, ఇండియాలో కరోనా తీవ్రత

Nearly 4 crore corona positive cases worldwide

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రత అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఈ ఉదయానికి ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య నాలుగు కోట్లకు చేరువైంది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 99లక్షల 57వేల 438కి చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య 11లక్షల 14వేల 633కు పెరిగింది.

అమెరికా, ఇండియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/