India-Pakistan
న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం మార్చి 23న ఢిల్లీలోని పాకిస్థాన్ మిషన్‌లో పాకిస్థాన్ నేషనల్ డే వేడుకలకు జరుపుకుంటుంది. అయితే ఈసారి ఒకరోజు ముందుగానే జరుపుకోవాలని నిర్ణయించింది. కాగా ఈరోజు జరగబోయే పాక్ నేషనల్ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరపున ఏ అధికారి వెళ్లడం లేదు. భారత్ తరఫున ఒక కేంద్ర మంత్రి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరు కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమానికి కశ్మీర్ వేర్పాటువాద నేతలను ఆహ్వానించిడం వల్లే కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యం బారినపడి గత కొన్ని నెలలుగా ఆసుపత్రిలో చికిత్స…
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. చాలఏళ్ల తర్వాత జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతుండడంతో బిజెపి నేతలంతా హడావిడిగా…
హైదరాబాద్ లో బిజెపి జాతీయకార్యనిర్వహణ సమావేశాలు రేపటి నుండి జరగబోతున్నాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో సమావేశాలు…
తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ గూండాలు దాడులకు…
తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్నది కేసీఆర్ కాదని, కేటీఆర్, హరీష్, కవిత నడుపుతున్నారని అన్నారు బీజేపీ తెలంగాణ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్.…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ - ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా తమిళ డైరెక్టర్ లింగుసామి డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ…