ఆజంఖాన్‌కు ఎన్‌బిడబ్ల్యు జారీ

Azam Khan

Rampur: సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు ఆజంఖాన్‌కు స్థానిక కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ (ఎన్‌బిడబ్ల్యు) జారీ చేసింది. ఆజంఖాన్‌పై దాఖలైన నాలుగు కేసులలో ఒక కేసుకు సంబంధించి ఈ ఎన్‌బిడబ్ల్యు జారీ అయింది. మిగిలిన కేసుల్లో ఆజంఖాన్‌కు, ఇతరుకుల బెయిల్‌ మంజూరయింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/