సిద్దూకు ఎన్నికల సంఘం క్లీన్‌ చిట్‌

Navjot Singh Sidhu
Navjot Singh Sidhu

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ ఇటివల మధ్యప్రదేశ్‌లోఎన్నికల ప్రచారంలో మోడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినందుకు ఎన్నికల సంఘం సిద్దూకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. అయితే సిద్దూ ప్రచారంలో మోడిపై రొట్టెలు త‌క్కువ చేసి.. గాజులు చ‌ప్పుడు ఎక్కువ చేసే న‌వ వ‌ధువు త‌ర‌హాలో మోదీ పాల‌న ఉంద‌ని, గాజుల చ‌ప్పుడు ఎక్కువుంటే వీధిలో వాళ్లంతా ఆ వ‌ధువు బాగానే ప‌నిచేస్తుంద‌న్న అభిప్రాయానికి వ‌స్తార‌ని సిద్దూ విమ‌ర్శించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/