నవీన్‌ పట్నాయక్‌కు చంద్రబాబు శుభాకాంక్షలు

Chandrababu
Chandrababu

అమరావతి: ఒడిశాకు ఐదో సారిగా నవీన్‌ పట్నాయక్‌ ఈరోజు ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు నవీన్‌ పట్నాయక్‌ అభినందనలు తెలిపారు. వరుసగా ఐదోసారి ఒడిశా సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న నవీన్ పట్నాయక్ జీకి నా హృదయపూర్వక శుభకాంక్షలు. ప్రజల ఆకాంక్షలను మీరు నెరవేరుస్తారన్న నమ్మకం నాకు ఉందిగ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/