వసంతమా!

బాలగేయం

వసంతమా

Nature
Nature

వసంతమా వసంతమా వచ్చావా వసంతమా ఆహ్లాద ప్రకృతి తెచ్చావా? ఆమని శోభ యిచ్చావా? చెట్లు చిగురాకువేయగ తరులు విరియ బూయగా కోకిలలు గానం జేయగ చిలుకల మృదుపలుకులతో రామచిలుకల గులుకులతో తేనెటీగల మధువ్ఞలతో పచ్చనేల పరుపులతో గండు తుమ్మెదల గానముతో పల్లె సీమలు పరవశించగా ప్రజలంతా స్వాగతించగా

– లింగమూర్తి, సిద్దిపేట